Praveen Kumar: అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే అందుకు సీఎం..బాధ్యత వహించాలి

Praveen Kumar: నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరాహార దీక్ష

Shashank Gullapelli
Published on: 12 March 2024 4:44 PM IST
If There Is A Danger To Ashok Life The CM Should Take Responsibility
X

Praveen Kumar: అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే అందుకు సీఎం..బాధ్యత వహించాలి 

Praveen Kumar: నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ అందుకు బాధ్యత వహించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. పోలీసుల నిర్భంధంలో చైతన్యపురిలోని తన నివాసంలో..మూడు రోజులుగా అశోక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story