Bandi Sanjay: కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు అమలు చేయాలి

Bandi Sanjay: కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని నిధులు కేటాయించాలి

Shekhar G
Updated on: 10 March 2024 7:15 PM IST
If Congress Is Sincere Then 6 Guarantees Should Be Implemented Says Bandi Sanjay
X

Bandi Sanjay: కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు అమలు చేయాలి

Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలను అమలు చేయాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎల్లుండి జరిగే కేబినెట్‌ సమావేశంలో నిధులు విడుదల చేయాలన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2 వేల 500 రూపాయలను మహిళల ఖాతాల్లో వేయాలన్నారు. 50 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు విడుదల డిమాండ్ చేశారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని... మరో నాలుగైదు రోజులే సమయముందని బండి సంజయ్ గుర్తుచేశారు.

Shekhar G

Shekhar G

Next Story