Kishan Reddy: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చేదు అనుభవం

Manchireddy Kishan Reddy: డంపింగ్‌ యార్డ్‌తో అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన...

Shireesha
Published on: 11 Dec 2021 2:59 PM IST
Ibrahimpatnam MLA Manchireddy Kishan Reddy Stopped by Local People | Telangana News
X

Kishan Reddy: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చేదు అనుభవం

Manchireddy Kishan Reddy: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. తారమతిపేట్‌ డంపింగ్‌ యార్డ్‌తో పెద్దలతో పాటు పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారంటూ ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్నారు స్థానికులు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Shireesha

Shireesha

Next Story