iBomma: ఐబొమ్మ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

iBomma: ఐబొమ్మ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు.

Arun Chilukuri
Published on: 20 Nov 2025 11:40 AM IST
iBomma: ఐబొమ్మ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
X

iBomma: ఐబొమ్మ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

iBomma: ఐబొమ్మ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఐబొమ్మ కేసులో రవిని 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో చంచలగూడ జైలులో ఉన్న ఐబొమ్మ రవిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. రవి అంతర్జాతీయ నెట్‌వర్క్ సహా పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. కస్టడీలో రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టనున్నారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story