IBomma Ravi: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం

IBomma Ravi: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్‌ వెల్లేల పేరుతో పాన్, డ్రైవింగ్ లైసెన్స్‌ను రవి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Arun Chilukuri
Published on: 29 Dec 2025 11:29 AM IST
IBomma Ravi: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం
X

IBomma Ravi: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్‌ వెల్లేల పేరుతో పాన్, డ్రైవింగ్ లైసెన్స్‌ను రవి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి... కస్టడీలో ఉన్న రవి ఎదుటే అతడిని పోలీసులు విచారించారు. రవి ఎవరో తనకు తెలియదని వెల్లడించారు. తన పేరుతో పాన్‌, లైసెన్స్‌ రవి తీసుకున్నట్లు తెలిసి ప్రహ్లాద్ షాకైయ్యాడు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story