సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు కేంద్రం షాక్.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు..

Arun Chilukuri
Published on: 10 Jan 2023 6:50 PM IST
సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు కేంద్రం షాక్.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు..
X

తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు కేంద్రం షాక్..

Somesh Kumar: తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణ నుంచి కేంద్రం రిలీవ్ చేసింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌ కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story