Smita Sabharwal: కేంద్ర సర్వీస్‌లోకి ఐఏఎస్‌ స్మితా సబర్వాల్?

Smita Sabharwal: ప్రస్తుతం నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్

Shekhar G
Published on: 13 Dec 2023 11:31 AM IST
IAS Smita Sabharwal Into Central Service?
X

Smita Sabharwal: కేంద్ర సర్వీస్‌లోకి ఐఏఎస్‌ స్మితా సబర్వాల్?

Smita Sabharwal: తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్లే అవకాశాలున్నాయి. కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్‌ హయాంలో CMO ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్.. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు. అయితే కొత్త సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఆమె కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story