IAS Officers Transfer: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

IAS Officers Transfer: ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్‌శర్మ

Sandeep Eggoju
Published on: 13 Oct 2021 11:32 AM IST
IAS Officers Transferred in Telangana to Various Departments
X

తెలంగాణలో ఐఏఎస్ అధికారులు బదిలీ (ఫోటో ది హన్స్ ఇండియా)

IAS Officers Transfer: తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్‌శర్మను నియమించిన ప్రభుత్వం.. గృహనిర్మాణ శాఖ కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శిగా కేఎస్‌ శ్రీనివాస రాజుకు అదనపు బాధ్యతలు కేటాయించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story