logo
తెలంగాణ

Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

IAS officers Transfers in Telangana | TS News
X

Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

Highlights

*పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌గా హనుమంతరావు

Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. సంగారెడ్డి కలెక్టర్ గా ఎ.శరత్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్ బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గా హనుమంతరావు, నల్లగొండ కలెక్టరేట్ గా రాహుల్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జోగులాంబ గద్వాల కలెక్టర్ గా శ్రీహర్షకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఊట్నూర్ ఐటీడీఏ పీవోగా కర్నాటి వరుణ్ రెడ్డి, ఏటూరు నాగారం ఏటీడీఏ పీవోగా అంకిత్, అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ గా చహత్ బజ్పాయ్ బదిలీ అయ్యారు.

Web TitleIAS officers Transfer in Telangana | TS News
Next Story