Jagga Reddy: మహంకాళి ఆలయ పరిసరాల అభివృద్ధికి రూ.1000 కోట్లు కావాలని లేఖ రాస్తా..

Jagga Reddy:

Shekhar G
Published on: 10 July 2023 7:21 AM IST
I Will Write A Letter Asking For This 1000 Crore For The Development Of Mahankali Temple Surroundings
X

Jagga Reddy: మహంకాళి ఆలయ పరిసరాల అభివృద్ధికి రూ.1000కోట్లు కావాలని లేఖ రాస్తా

Jagga Reddy: బోనాల పండుగలో సింకింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాల అభివృద్ధికి వెయ్యకోట్లు కావాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story