Sama Ranga Reddy: ఎల్బీ నగర్ సీటు గెలిచి పార్టీకి గిఫ్ట్ ఇస్తా

Sama Ranga Reddy: ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి

Shekhar G
Published on: 4 Nov 2023 12:40 PM IST
I Will Win The LB Nagar Seat Says Sama Ranga Reddy
X

Sama Ranga Reddy: ఎల్బీ నగర్ సీటు గెలిచి పార్టీకి గిఫ్ట్ ఇస్తా

Sama Ranga Reddy: ఎల్బీనగర్ లో అరాచక పాలన కొనసాగుతుందని బీజేపీ ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి అన్నారు. కబ్జాలతో వెనుకేసుకున్న సొమ్ముతో ఇతర పార్టీల నాయకులను బీఆర్ఎస్ కొనుగోళ్లు చేస్తూ గెలవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగోల్ డివిజన్ లో ఓటర్లను కలిసి బీజేపీకే ఓటు వేయాలని కోరారు. తనపై పార్టీ పెట్టిన విశ్వాసాన్ని నేను నిలబెట్టుకొని గెలిచి పార్టీకి ఎమ్మెల్యే సీటు గిఫ్టుగా ఇస్తానని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story