Martyrs: అమరుల జ్యోతిలో శ్రీకాంతాచారిని చూసుకుంటా..

Martyrs: తనకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు

Shekhar G
Published on: 22 Jun 2023 7:47 PM IST
I See My Srikantachari In The Amarula Jyoti
X

Martyrs: అమరుల జ్యోతిలో శ్రీకాంతాచారిని చూసుకుంటా.. 

Telangana Martyrs: అమరుల జ్యోతిలో కొడుకు శ్రీకాంతాచారిని చూసుకుంటానని తల్లి శంకరమ్మ తెలిపారు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారే కాకుండా చాలామంది అమరులయ్యారని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ కావాలని కేసీఆర్ ను అడిగానని... సానుకూలంగా స్పందించారని శంకరమ్మ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story