V Hanumantha Rao: నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

V Hanumantha Rao: సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు

Shekhar G
Published on: 26 Oct 2023 3:54 PM IST
I Never See Elections Like This In My Political Life Says V Hanumantha Rao
X

V Hanumantha Rao: నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

V Hanumantha Rao: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. త్వరలో తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టూర్‌ ఉంటుందన్నారు. బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తామన్న వీహెచ్‌.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికల పేరుతో ఎక్కడ చూసినా.. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

Shekhar G

Shekhar G

Next Story