Konda Vishweshwar Reddy: నేను ఎవరితో చర్చలు జరపలేదు..

I did not Negotiate With Anyone Says Konda Vishweshwar Reddy
x

Konda Vishweshwar Reddy: నేను ఎవరితో చర్చలు జరపలేదు..

Highlights

Konda Vishweshwar Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు.

Konda Vishweshwar Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంగా తాను ఆ పార్టీ నేతలతో కలసినట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను ఇంకా ఏ పార్టీలో చేరలేదని, తటస్థంగానే ఉన్నాననీ విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తనకింకా బీజేపీ నుంచి ఆహ్వానం ఉందన్నారు. కానీ ఏ నిర్ణయం తీసుకోలేదంటూ ఆయన ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories