Vivek Venkataswamy: నేను బీజేపీకి రాజీనామా చేయటం లేదు
Vivek Venkataswamy: పార్టీ మారుతున్న తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Vivek Venkataswamy: నేను బీజేపీకి రాజీనామా చేయటం లేదు
Vivek Venkataswamy: బీజేపీకి తాను రాజీనామా చేయటం లేదని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. గతకొంత కాలంగా తాను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తాను పార్టీకి రాజీనామా చేయనను పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీగా పోటీచేస్తున్నా.. అంటూ స్పష్టం చేశారు.
Next Story




