logo
తెలంగాణ

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత

Hyderabad With Petrol Shortage
X

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత

Highlights

Hyderabad: పెట్రోల్ కోసం క్యూలోనైన్లో నిల్చున్న మహిళలు

Hyderabad: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల దగ్గరకు వాహన దారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పెట్రోల్ షార్టేజ్ అని తెలుసుకున్న వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ ల దగ్గర క్యూ కట్టారు. మహిళలు సైతం తమ వాహనాలతో క్యూలైన్లో నిల్చున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు.

Web TitleHyderabad With Petrol Shortage
Next Story