ఇవాళ హైదరాబాద్ టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం
*తెలంగాణ భవన్‌లో మ.12 గంటలకు భేటీ
ఇవాళ హైదరాబాద్ టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం
Hyderabad: ఇవాళ హైదరాబాద్ టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంకానుంది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశంకానున్నారు. సమావేశానికి నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, డివిజన్ అధ్యక్షులు హాజరుకానున్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై చర్చించనున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీపై తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story




