logo
తెలంగాణ

అల్లు అర్జున్‌కు, కల్యాణ్‌రామ్‌కు ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌.. జరిమానా..

Hyderabad Traffic Police Shock to Allu Arjun and Kalyan Ram Nandamuri | Live News
X

అల్లు అర్జున్‌కు, కల్యాణ్‌రామ్‌కు ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌.. జరిమానా.. 

Highlights

Allu Arjun - Kalyan Ram: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ కారుకు జరిమానా విధించారు...

Allu Arjun - Kalyan Ram: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ కారుకు జరిమానా విధించారు. నిన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్‌ 36లోని నీరూస్ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీలో భాగంగా.. జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. అల్లు అర్జున్ కారును ఆపి కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు. అనంతరం 700 రూపాయల జరిమానా విధించారు. అదే దారిలో వెళ్తున్న మరో హీరో కల్యాణ్ రామ్ కారుకు కూడా పోలీసులు జరిమానా విధించారు.

Web TitleHyderabad Traffic Police Shock to Allu Arjun and Kalyan Ram Nandamuri | Live News
Next Story