హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ల ఓవరాక్షన్.. వాహనదారులపై చేయి చేసుకుంటున్న..

Hyderabad: సైబరాబాద్‌లో పలువురు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు రెచ్చిపోతున్నారు.

Arun Chilukuri
Updated on: 4 Aug 2022 8:53 PM IST
Hyderabad Traffic Police Overaction
X

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ల ఓవరాక్షన్.. వాహనదారులపై చేయి చేసుకుంటున్న..

Hyderabad: సైబరాబాద్‌లో పలువురు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు రెచ్చిపోతున్నారు. వాహనదారులపై చేయి చేసుకుంటున్నారు. మియాపూర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌, కూకట్‌పల్లి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ బోస్‌ కిరణ్‌ వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాహనదారులను భూతులు తిడుతూ ఇన్‌స్పెక్టర్లు చేయి చేసుకున్న ఘటనలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకు కొడుతున్నారని వాహనదారులు ప్రశ్నిస్తుంటే విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ మరోసారి చేయి చేసుకున్న దృశ్యాలు వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story