TS Secretariat: ఈరోజు నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్

Hyderabad Shifting Secretariat Branches New Building
x

TS Secretariat: ఈరోజు నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్

Highlights

TS Secretariat: ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయింపు

TS Secretariat: ఈరోజు నుండి తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనంలోకి సచివాలయ శాఖలు షిఫ్టింగ్ కానున్నాయి. ఈ షిఫ్టింగ్ నెల 28 వ తేదీ వరకు కొనసాగనుంది. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్ మరియు ఎస్సీ డెవలప్‌మెంట్‌కు కేటాయించారు. నాలుగవ అంతస్తులో ఇరిగేషన్ తో పాటు లా, ఐదో అంతస్తులో పరిపాలన శాఖ ఆరో ఫ్లోర్‌ను సీఎం, సీఎస్‌లకు కేటాయించారు. 30వ తేదీన సమీకృత కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories