logo
తెలంగాణ

Hyderabad: 16 హత్యలు చేసిన సైకో కిల్లర్‌ అరెస్ట్

Hyderabad Serial Killer Arrest
X

Serial Killer Arrest

Highlights

* 16 హత్యలు చేసిన సైకో కిల్లర్‌ * భార్య వెళ్లిపోవడంతో మహిళలపై కోపం పెంచుకున్న సైకో * 2003లో మొదటి సారి హత్య చేసిన రాములు

హైదరాబాద్‌లో సీరియల్ కిల్లర్‌ అరెస్టు కావడం సంచలనం రేపుతోంది. ఒంటరిగా ఉన్న మహిళలే ఆ సైకో టార్గెట్‌ నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి హత్య చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా ఇప్పటివరకు ఏకంగా 16 మంది మహిళలను పొట్టన పెట్టుకున్నాడు. హైదరాబాద్‌-రాచకొండ జాయింట్‌ ఆపరేషన్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ రాములను ఎట్టకేలకు అరెస్టు చేశారు.

రాములు స్వగ్రామం సంగారెడ్డి జిల్లా కంది మండలం అరుట్ల గ్రామం. అతడికి చిన్న వయసులోనే పెళ్లయింది. వివాహమైన కొన్నేళ్లకే భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన రాములును సైకోగా మార్చింది. అప్పటి నుంచి మహిళలపై కోపం పెంచుకున్నాడు. ఆ కోపంతోనే 2003 నుంచి ఇప్పటివరకు 16 మందిని కడతేర్చాడు. అతడిపై 21 కేసులు ఉన్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.

Web TitleHyderabad Serial Killer Arrest
Next Story