Amnesia Pub Case: జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో పోలీసుల సంచలన నిర్ణయం

Amnesia Pub Case: జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 9 Jun 2022 4:29 PM IST
Hyderabad Police Take Sensational Decision in Amnesia Pub Case Molestation Case
X

Amnesia Pub Case: జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో పోలీసుల సంచలన నిర్ణయం

Amnesia Pub Case: జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితులను ట్రైల్‌ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డును పోలీసులు కోరారు. పోలీసుల విజ్ఞప్తిపై జువెనైల్‌ జస్టిస్‌దే తుది నిర్ణయం కానుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేసే సామర్థ్యం పరిగణనలోకి తీసుకొని జువెనైల్‌ జస్టిస్‌ నిర్ణయం వెల్లడించనుంది. ఇక మైనర్లకు 21ఏళ్లు దాటిన తర్వాత జువెనైల్‌ హోం నుంచి సాధారణ జైలుకు తరలించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story