logo
తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి గ్రీన్ ఛానల్ ఏర్పాటు.. 11నిమిషాల్లో శంషాబాద్ నుంచి కిమ్స్‌కు...

Hyderabad police Set Up a Green Channel | Telugu News
X

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి గ్రీన్ ఛానల్ ఏర్పాటు

Highlights

Hyderabad: గ్రీన్ ఛానల్ ద్వారా లైవ్ ఆర్గాన్స్ తరలింపు

Hyderabad: హైదరాబాద్ పోలీసులు మరోసారి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి కిమ్స్ ఆస్పత్రికి లంగ్స్‌ను వైద్యులు తరలించారు. గ్రీన్ చానల్ ద్వారా శంషాబాద్ నుంచి కిమ్స్ ఆస్పత్రికి 11 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల సమన్వయంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌కు నాన్‌స్టాప్ సిగ్నల్స్ ద్వారా తక్కువ సమయంలో లైవ్ ఆర్గాన్స్‌ను వైద్యులు తరలించారు.

Web TitleHyderabad police Set Up a Green Channel | Telugu News
Next Story