రాజాసింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంఐఎం నేతపై పీడీ యాక్ట్‌.. జైలుకు తరలింపు

Hyderabad Police Registered PD Act on MIM Leader Syed Kashaf
x

రాజాసింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంఐఎం నేతపై పీడీ యాక్ట్‌.. జైలుకు తరలింపు

Highlights

PD Act: ఎంఐఎం నేత కషఫ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

PD Act: ఎంఐఎం నేత కషఫ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ తల తీసేస్తానంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కషఫ్‌ వ్యాఖ్యలు చేశారు. కషఫ్ చేసిన కామెంట్లు రెండు వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని గుర్తించిన పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో అతడిపై పీడీయాక్ట్‌ నమోదు చేశారు పోలీసులు. ఓల్డ్‌ మలక్‌పేట్‌లోని కషఫ్‌ ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు నడుమ అతడిని అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories