Raja Singh: రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు.. మరోసారి అరెస్ట్‌కు రంగం సిద్ధం

Hyderabad Police Notices to MLA Raja Singh
x

Raja Singh: రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు.. మరోసారి అరెస్ట్‌కు రంగం సిద్ధం

Highlights

Raja Singh: ఒక్కరోజే రెండు పీఎస్‌ల నుంచి రాజాసింగ్‌కు నోటీసులు

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒక్కరోజే రెండు పీఎస్‌ల నుంచి రాజాసింగ్‌కు నోటీసులు పంపించారు. 41 CRPC కింద నోటీసులు జారీ చేశారు. దీంతో తనపై పోలీసులు కుట్ర పన్నుతున్నారని రాజాసింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నమోదైన కేసులుపై ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించిన రాజాసింగ్.. ఇన్ని రోజులు పోలీసులు నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేయడానికి మరోసారి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు రాజాసింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories