Hyderabad: స్నాచర్ల పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం

Hyderabad: చైన్ స్నాచర్ల ఆట కట్టించేందుకు డెకాయ్ ఆపరేషన్లు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 Jun 2024 7:47 PM IST
Hyderabad police crack down on snatchers
X

Chain snatchers: స్నాచర్ల పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం 

Chain snatchers: స్నాచర్ల పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చైన్ స్నాచర్ల ఆట కట్టించేందుకు వరుసగా డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఆపరేషన్‌లో భాగంగా.. ఫైరింగ్ చేయడానికి డెకాయ్ టీమ్స్ ఏ మాత్రం వెనుకాడట్లేదు.

సిటీలో కొన్నాళ్లుగా సెల్‌ఫోన్,చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. చోరీలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు స్నాచర్ల భరతం పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సిటీలో సినిమా తరహా ఛేజింగ్‌లు జరుగుతున్నాయి.

పోలీసుల వరుస ఛేజింగ్‌లు..ఫైరింగ్‌లతో స్నాచర్లు వణికిపోతున్నారు. మొన్న ఆసిఫ్ నగర్,చిలకలగూడ..నిన్న సైదాబాద్‌లో డెకాయ్ టీమ్స్ వెంబడించి స్నాచర్లను పట్టుకున్నాయి..

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story