CV Anand: ఎన్నికల నేపథ్యంలో వెపన్స్ డిపాజిట్ చేయాలని.. హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు

CV Anand: డిసెంబర్ 10 తర్వాత సబ్మిట్ చేసిన వెపన్స్ తీసుకోవచ్చు

Shekhar G
Published on: 10 Oct 2023 10:18 AM IST
Hyderabad Police Commissioner CV Anand Orders To Deposit Weapons In The Wake Of Elections
X

ఎన్నికల నేపథ్యంలో వెపన్స్ డిపాజిట్ చేయాలని.. హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు

CV Anand: ఎన్నికల నేపథ్యంలో వెపన్స్ డిపాజిట్ చేయాలని... హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 16లోపు పోలీస్‌స్టేషన్‌లో వెపన్స్ సబ్మిట్ చేయాలని ఆదేశించిన ఆయన.. తిరిగి ఎన్నికలు ముగిశాక వెపన్స్ తీసుకోవచ్చని సూచించారు. వెపన్ సబ్మిట్ చేయకపోతే చర్యలు తప్పవని.. డిసెంబర్ 10 తర్వాత సబ్మిట్ చేసిన వెపన్స్ తీసుకోవచ్చన్నారు.

Shekhar G

Shekhar G

Next Story