Harish Rao: హైదరాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌ అరుదైన రికార్డు.. విదేశీ వైద్యులను సన్మానించిన మంత్రి హరీష్‌రావు

NIMS Hospital: యూకే వైద్య బృందం సహకారంతో ఆపరేషన్లు

Dhatripriya
Updated on: 4 March 2023 6:00 PM IST
Hyderabad NIMS Hospital Created A New Record
X

Harish Rao: హైదరాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌ అరుదైన రికార్డు.. విదేశీ వైద్యులను సన్మానించిన మంత్రి హరీష్‌రావు

NIMS Hospitals: హైదరాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 9 మంది చిన్నారులకు హార్ట్‌ సర్జరీలు చేసి రికార్డు సృష్టించింది. యూకే వైద్య బృందం సహకారంతో నిమ్స్‌ వైద్యులు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశారు. చిన్నారులకు చికిత్స అందించిన విదేశీ వైద్యులను మంత్రి హరీష్‌రావు సన్మానించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందరికీ కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు హరీష్‌రావు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story