Amnesia Pub Case: అత్యాచార కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురు

Amnesia Pub Case: రెండోసారి నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Rama Rao
Published on: 8 July 2022 11:16 AM IST
Hyderabad Minor Rape Case Updates | Hyderabad News
X

Amnesia Pub Case: అత్యాచార కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురు

Amnesia Pub Case: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. రెండో సారి నిందితుల బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే నిందితులకు బెయిల్ ఇస్తే పారిపోతారన్న పోలీసుల వాదనలో జువైనల్ కోర్టు ఏకీభవించింది.

Rama Rao

Rama Rao

Next Story