Hyderabad Metro Timings: హైదరాబాద్‌ మెట్రోరైలు వేళల్లో మార్పులు

Hyderabad Metro Timings Changed After Lockdown Extends
x

హైదరాబాద్ మెట్రో రైల్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Hyderabad Metro Timings: లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో మెట్రోరైలు వేళల్లో మార్పులు

Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రోరైలు వేళలో మార్పులు చేశారు. లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో మెట్రోరైలు నడిచే సమయాన్ని కూడా పెంచారు. రేపటి నుంచి ఉదయం 7గంటలకు మొదటి రైలు ప్రారంభం కానుందని మెట్రో సంస్థ ప్రకటించింది. సాయంత్రం 5 గంటలకు చివరి రైలు స్టేషన్‌ నుంచి స్టార్ట్ కానుంది. సాయంత్రం 6గంటలకు చివరి స్టేషన్‌కు చేరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories