Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త

Hyderabad Metro Services Timings Changes From October 10
x

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త

Highlights

Hyderabad Metro: హైద‌రాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.

Hyderabad Metro: హైద‌రాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో స‌ర్వీసుల వేళ‌ల‌ను పొడిగించారు. ప్రస్తుతం రాత్రి 10.15 గంట‌ల వ‌ర‌కే హైద‌రాబాద్‌లో మెట్రో సేవ‌లు అందుతున్నాయి. తాజాగా ఈ స‌మ‌యాన్ని రాత్రి 11 గంట‌ల‌కు పెంచాల‌ని హైద‌రాబాద్ మెట్రో రైల్ నిర్ణయించింది. పొడిగించిన కొత్త వేళ‌లు ఈ నెల 10 నుంచి అమ‌లులోకి రానున్నాయి. ఈ స‌మ‌యాన్ని 11 గంట‌ల వ‌ర‌కు పొడిగించ‌డంతో.. ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories