హైదరాబాద్ మెట్రోకి సమ్మె ఎఫెక్ట్.. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు స్తంభించిన..

హైదరాబాద్ మెట్రోకి సమ్మె ఎఫెక్ట్.. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు స్తంభించిన..

Arun Chilukuri
Updated on: 3 Jan 2023 11:54 AM IST
Hyderabad Metro Employees on Strike For Salaries Hike
X

హైదరాబాద్ మెట్రోకి సమ్మె ఎఫెక్ట్.. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు స్తంభించిన..

Metro Employees: హైదరాబాద్‌ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధుల బహిష్కరణ చేశారు. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళనకు దిగారు. తమకు 5 ఏళ్లుగా 11 వేల రూపాయల జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని.. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకూ జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అమీర్‌పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లలో.. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story