నగ్న వీడియోలు బయటపెడుతానన్న ప్రియుడు.. మరో ప్రియుడితో క‌లిసి హతమార్చిన ప్రియురాలు..

Extramarital Affair: హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో దారుణం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 12 May 2022 7:55 PM IST
Hyderabad Married Women Killed Lover
X

నగ్న వీడియోలు బయటపెడుతానన్న ప్రియుడు.. మరో ప్రియుడితో క‌లిసి హతమార్చిన ప్రియురాలు..

Extramarital Affair: హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో దారుణం చోటుచేసుకుంది. మీర్‌పేట ప్రశాంతి హిల్స్‌‌లో నివాసం ఉండే శ్వేతా రెడ్డి ఫేస్‌బుక్‌లో పరిచయమైన యాష్మకుమార్‌తో వివాహేతర సంబంధం బెడిసి కొట్టింది. తరచూ ప్రేమికుడితో న్యూడ్ కాల్స్ మాట్లాడటంతో ప్రియుడు యాష్మకూమార్ వాటిని రికార్డుచేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే న్యూడ్ వీడియోలను బంధువులకు షేర్ చేస్తానని బెదిరిండంతో పెళ్లి ఇష్టంలేని శ్వేతారెడ్డి ఎలాగైనా ప్రియుడిని చంపాలని పక్కా ప్లాన్ వేసింది.

తనకు పరిచయమైన మరో ప్రియుడితో కలిసి యాష్మకుమార్‌ను పక్కా ప్లాన్‌తో చంపేసింది. అయితే హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసులో హత్యకు సహకరించిన ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story