Hyderabad: హైదరాబాద్ JNTUలో విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన మేఘనారెడ్డి

Jyothi
Published on: 28 Dec 2022 5:57 PM IST
Hyderabad JNTU Student Attempt Suicide
X

Hyderabad: హైదరాబాద్ JNTUలో విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ JNTUలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బిల్డింగ్‌ పై నుంచి దూకి మేఘనారెడ్డి సూసైడ్ చేసుకుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో మేఘన 4వ సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story