Hyderabad: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫైర్

Hyderabad: మాస్క్‌ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులు * పోలీసులతో తీగల కృష్ణారెడ్డి వాగ్వాదం

Sandeep Eggoju
Published on: 11 May 2021 11:28 AM IST
EX MLA Teegala Krishna Reddy Fire on Police due to Fined For no Mask
X

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Hyderabad: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫైరయ్యారు. మాస్క్‌ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులతో తీగల కృష్ణారెడ్డి వాగ్వాదానికి దిగారు. మాస్క్‌ లేకుండా కారులో ప్రయాణిస్తున్న తీగల కృష్ణారెడ్డిని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. మాస్క్‌ పెట్టుకోవాలని సూచించిన పోలీసులతో ఘర్షణకు దిగారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిందేనని..చెప్పారు సరూర్‌నగర్‌లో పోలీసులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story