Hyderabad: హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

Hyderabad: వైద్య వృత్తితో రోగులకు ప్రాణం పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతకమైన డ్రగ్స్‌కు బానిస అయ్యాడు.

Arun Chilukuri
Published on: 4 Nov 2025 11:39 AM IST
Hyderabad: హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్‌ పట్టివేత
X

Hyderabad: హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

Hyderabad: వైద్య వృత్తితో రోగులకు ప్రాణం పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతకమైన డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. హైదరబాద్ ముషీరాబాద్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ డ్రగ్ అమ్మకాలు జరుపుతున్న జాన్‌పాల్‌ను ఎస్టీఎఫ్‎బీ టీం అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌‎ను ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు జన్‌పాల్ తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు వ్యక్తులు బెంగుళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ను తెప్పిస్తారని.. ఈ డ్రగ్స్‌ను అమ్మకాలు జరిపినందుకు డాక్టర్ జాన్‌పాల్ ఉచితంగా డ్రగ్స్‌ను వాడుకుంటూ, అమ్మకాలు జరుపుతున్నట్లు ఎస్టిఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story