టకీలా పబ్ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ ఆనంద్ సీరియస్...

Hyderabad CP CV Anand Serious on Tequila Pub Issue | Live News Today
x

టకీలా పబ్ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ ఆనంద్ సీరియస్...

Highlights

Tequila Pub - CV Anand: టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో పబ్ డ్యాన్సర్స్, కస్టమర్స్...

Tequila Pub - CV Anand: సికింద్రాబాద్ రాంగోపాల్‌ పేట టకీల పబ్ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. పబ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహించిర స్థానిక ఇన్‌స్పెక్టర్ ను సీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా నడుస్తున్న పబ్‌ల పై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నిన్న రామ్ గోపాల్ పేట్ లో అనుమతుల లేకుండా నడుస్తున్న తకీల పబ్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. దీంతో సీరియస్ అయిన సీపీ.. ఇన్స్పెక్టర్ ను ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయడంతోపాటు.. రాంగోపాల్‌పేట్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ను ఇంచార్జిగా SHO గా నియామక బాధ్యతలు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories