మహిళతో అసభ్య ప్రవర్తన : ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

మహిళతో అసభ్య ప్రవర్తన : ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు
x
Highlights

Hyderabad CP Anjani Kumar Suspends Special Branch Inspector: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్‌స్పెక్టర్‌ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్...

Hyderabad CP Anjani Kumar Suspends Special Branch Inspector: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్‌స్పెక్టర్‌ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. స్పెషల్‌ బ్రాంచ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె.చందర్‌ కుమార్‌ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై సదరు మహిళ సీపీ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం ఇన్‌స్పెక్టర్‌ చందర్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎవరైనా వేధింపులకు గురి చేస్తే నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. వాట్సాప్‌ నంబర్‌కు 9490616555 మెస్సేజ్‌ చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories