Kothakota Srinivas Reddy: హైదరాబాద్‌లో 2 శాతం క్రైమ్ రేట్ పెరిగింది

Kothakota Srinivas Reddy: 9 శాతం దోపిడీలు పెరిగాయి

Jyothi
Published on: 22 Dec 2023 12:47 PM IST
Hyderabad Annual Crime Report
X

Kothakota Srinivas Reddy: హైదరాబాద్‌లో 2 శాతం క్రైమ్ రేట్ పెరిగింది

Kothakota Srinivas Reddy: ఈ ఏడాది హైదరాబాద్‌ క్రైమ్ రిపోర్టును సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది 2 శాతం క్రైమ్ రేట్ పెరిగినట్లు ఆయన వెల్లడించారు. 9 శాతం దోపిడీలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 63 శాతం నేరస్థులకు శిక్షలు పడినట్లు తెలిపారు. 13 కేసుల్లో 13 మందికి జీవితఖైదు పడినట్లు తెలిపారు. మహిళలపై నేరాలు 13 శాతం పెరిగాయని.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చిన్నారులపై నేరాలు 12 శాతం తగ్గాయన్నారు సీపీ.

Jyothi

Jyothi

Next Story