TRS Plenary: టీఆర్ఎస్‌ ప్లీనరీకి హుజూరాబాద్ నేతలు దూరం

*ప్రచారంలో మంత్రి హరీష్‌రావు సహా ముగ్గురు మంత్రులు *జమ్మికుంటలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్

Shilpa
Updated on: 25 Oct 2021 1:11 PM IST
Huzurabad TRS Leaders Absent for TRS Plenary in HICC
X

టీఆర్ఎస్‌ ప్లీనరీకి హుజూరాబాద్ నేతలు దూరం(ఫైల్ ఫోటో)

TRS Plenary: హెచ్‌ఐసీసీలో జరుగుతున్న టీఆర్ఎస్‌ ప్లీనరీకి హుజూరాబాద్ నేతలు దూరంగా ఉన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌‌‌ను గెలుపించాలనే లక్ష్యంగా టీఆర్ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు సహా ముగ్గురు మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు.

జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్, కమలాపూర్‌లో విప్ బాల్క సుమన్, ఇల్లంతకుంటలో ఎమ్మెల్సీ పల్లా, వీణవంకలో పలువురు ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. వీరంతా ప్రచారంలో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్‌ ప్లీనరీకి హాజరుకాలేకపోతున్నారు.

Shilpa

Shilpa

Next Story