Huzurabad: హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయం..

Huzurabad: బీజేపీపై టీఆర్ఎస్‌ నేతలు విషప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు

Sandeep Eggoju
Updated on: 15 Jun 2021 6:34 PM IST
Huzurabad: MLA Raghunandan Rao Fire on TRS Leaders
X

రఘునందన్ రావు (ఫైల్ ఇమేజ్)

Huzurabad: దుబ్బాకలో గెలిచినట్లే హుజూరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ నేతలు బీజేపీపై విషప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీలోకి ఏ నేత చేరినా.. పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలవడం ఆనవాయితీ అని ఎమ్మెల్యే వివరించారు. ఇవేమి తెలియని టీఆర్ఎస్‌ నేతలు సోషల్‌మీడియాలో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని రఘునందన్‌రావు మండిపడ్డారు. ఇదిలా ఉండగా సాంకేతిక కారణాల వల్ల విమానం ఆలస్యమైందని రఘునందన్‌రావు క్లారిటీ ఇచ్చారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story