logo
తెలంగాణ

Etela Rajender: కేసీఆర్ ఆరిపోయే దీపం.. ఆయన పని అయిపోయింది

Huzurabad MLA Etela Rajender Sensational Comments in Media Chit Chat on CM KCR
X

ఈటెల రాజేందర్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* త్వరలోనే కరీంనగర్ టీఆర్ ఎస్ ఖాళీ అవడం ఖాయం-ఈటెల రాజేందర్ * టీఆర్ ఎస్ నుంచి బీజేపీలోకి భారీ వలసలు-ఈటెల రాజేందర్

Etela Rajender: సీఎం కేసీఆర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే బీజేపి నేత ఈటల సంచలన మీడియా చిట్ చాట్ లో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరిపోయే దీపమన్నారు, ఆయన పని ఇక అయిపోయిందని తెలంగాణలో బీజేపి జెండా రెపరెపలాడటం ఖాయమనీ అన్నారు. కరీంనగర్ లో ఒక ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ ఓడిపోడం ఖాయమని, రవీందర్ సింగ్ ఎమ్మెల్సీగా గెలుస్తాడనీ అన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Web TitleHuzurabad MLA Etela Rajender Sensational Comments in Media Chit Chat on CM KCR
Next Story