Huzurabad: మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరికలు

Huzurabad: పార్టీలో చేరిన హుజూరాబాద్‌ నియోజకవర్గ విద్యార్థి సంఘం నేతలు

Sandeep Eggoju
Updated on: 11 July 2021 5:30 PM IST
Huzurabad Constituency Student Union Leaders Joined in TRS Party
X

తెరాస (ఫైల్ ఇమేజ్)

Huzurabad: హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో హుజూరాబాద్‌ నియోజకవర్గ విద్యార్థి సంఘం నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కండువాకప్పి టీఆర్‌ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు హరీశ్‌. తెలంగాణ యువత భవిష్యత్తుకు భరోసానిచ్చేది టీఆర్‌ఎస్సేనని, నీళ్లు, నిధుల విషయంలో హామీ ఇచ్చిన రీతిలో సీఎం కేసీఆర్‌ లక్ష్యాలు సాధిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, కొత్తగా మరో 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story