Huzurabad By-Election Result: రెండవ రౌండ్ లో బిజేపి ఆధిక్యం

* రెండవ రౌండ్ లో బిజేపి ఆధిక్యం

Shilpa
Updated on: 2 Nov 2021 10:29 AM IST
Huzurabad By Election Second Round Result Released
X

రెండవ రౌండ్ లో బిజేపి ఆధిక్యం(ఫైల్ ఫోటో)

Huzurabad By-Election Result: కరీంనగర్‌లోని ఎస్‌ఆర్ఆర్ కాలేజీలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం అధికారులు రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో 14 చొప్పున టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు.

హుజురాబాద్ బై పోల్ మొదటి రౌండ్ లో బీజేపీ 4610 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక రెండవ రౌండ్ లో కూడా బిజేపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ 4,851 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, అధికార పార్టీ కి 4,659 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ 220 తో వెనుకంజలో ఉన్నాయి. మరి కాసేపట్లో మూడవ రౌండ్ ఫలితాలు విడుదల కానున్నాయి.

Shilpa

Shilpa

Next Story