Huzurabad By-Election Result: టీఆర్ఎస్ కు రోటీ మేకర్ షాక్

Huzurabad By-Election Result: హజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు స్వతంత్ర్య అభ్యర్ధులు షాక్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 2 Nov 2021 12:20 PM IST
Huzurabad By Election Results Roti Maker Symbol Effect On TRS
X

Huzurabad By-Election Result: టీఆర్ఎస్ కు రోటీ మేకర్ షాక్

Huzurabad By-Election Result: హజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు స్వతంత్ర్య అభ్యర్ధులు షాక్ ఇచ్చారు. కారు గుర్తుని పోలి ఉన్న రోటీ మేకర్ గుర్తు కు 280 ఓట్లు వచ్చాయి. ఈ రోటీమేక‌ర్ గుర్తుపై పోటీ చేసిన సిలివేరు శ్రీ‌కాంత్ అనే అభ్య‌ర్థికి రౌండ్ రౌండ్‌లోనూ ఓట్లు పెరుగుతున్నాయి. మొద‌టి రౌండ్‌లో 122 ఓట్లు పోల‌వ‌గా.. రెండో రౌండ్లో 158 ఓట్లు పోల‌య్యాయి. కేవ‌లం ఈ రెండు రౌండ్ల‌లోనే 280 ఓట్లు రోటీ మేక‌ర్ గుర్తుకే ప‌డ్డాయి. వజ్రం గుర్తుకు 190 ఓట్లు వచ్చాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story