Huzurabad By-Election Result: ఈటల హవా.. 3,186 ఓట్ల ఆధిక్యంలో ఈటల

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యత కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 2 Nov 2021 1:01 PM IST
Huzurabad by-election results: BJP leads with 3,186 votes by the end of the Sixth round
X

Huzurabad By-Election Result: ఈటల హవా.. 3,186 ఓట్ల ఆధిక్యంలో ఈటల

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యత కొనసాగుతోంది. ఇప్పటిదాకా వెలువడిన తొలి ఆరు రౌండ్ల ఫలితాలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. వరుసగా ఆరో రౌండ్‌లోనూ ఈటల రాజేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ రౌండ్‌ పూర్తయ్యేసరికి ఈటల ఆధిక్యం 3,186కి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story