Huzurabad By-Election Result: బండి సంజయ్‌కు అమిత్‌ షా ఫోన్‌

Huzurabad By-Election Result: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కి కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు.

Arun Chilukuri
Updated on: 3 Nov 2021 12:31 PM IST
Huzurabad By-Election Result 2021 Amit Shah Phone Call to Bandi Sanjay
X

Huzurabad By-Election Result: బండి సంజయ్‌కు అమిత్‌ షా ఫోన్‌

Huzurabad By-Election Result: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కి కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. హుజూరాబాద్‌ బై ఎలెక్షన్‌లో బీజేపీ ముందజలో ఉండడంతో అభినందనలు తెలిపారు. బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంగా ఉండడంతో అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని బండి సంజయ్‌ అమిత్‌షాకు తెలిపారు. ఇక హుజూరాబాద్‌ ఫలితాలపై అమిత్‌ షా టీం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story