Breaking News: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Breaking News: *అక్టోబర్ 30న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక *అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల

Shireesha
Published on: 28 Sept 2021 10:22 AM IST
Huzurabad By-Election Notification Released Today, Polling on October 30 2021 | Telangana Live News Updates
X

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Breaking News: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.అక్టోబర్ 30న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల. అక్టోబర్ 8న నామినేషన్ దాఖలుకు చివరి తేదీ. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

Shireesha

Shireesha

Next Story