Huzurabad By-Election Result: దూసుకుపోతున్న ఈటల.. ఐదో రౌండ్‌లోనూ..

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ తన హవా కొనసాగిస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 2 Nov 2021 12:32 PM IST
Huzurabad By Election 2021 Fifth Round Result Released
X

Huzurabad By-Election Result: దూసుకుపోతున్న ఈటల.. ఐదో రౌండ్‌లోనూ..

Huzurabad By Election Result 2021: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా వెలువడిన తొలి ఐదు రౌండ్ల ఫలితాలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. వరుసగా ఐదో రౌండ్‌లోనూ ఈటల రాజేందర్ ముందంజలో కొనసాగుతున్నారు.

స్పష్టమైన మెజారిటీవైపు దూసుకెళ్తుడడంతో బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నాయి. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజరాబాద్‌లో ఈటల విజయం ముందే ఊహించిందని అన్నారు. ఈ ఫలితంతో సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదని మరోసారి రుజువైందని చురకలంటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story