Huzurabad: రెండురోజుల్లో ముగియనున్న హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారం

*రేపు సా.7గంటలకు హుజూరాబాద్‌లో మూగబోనున్న మైకులు *హోరాహోరీగా ప్రచారం చేస్తున్న మూడు ప్రధాన పార్టీలు

Shilpa
Published on: 26 Oct 2021 9:31 AM IST
Huzurabad By-Election Campaign will be Closed in Two Days
X

హుజురాబాద్ (ఫైల్ ఫోటో)

Huzurabad Campaign: రెండురోజుల్లో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం ముగియనుంది. రేపు సాయంత్రం 7 గంటలకు మైకులు మూగబోనున్నాయి. దీంతో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. జమ్మికుంటతో పాటు పలు మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీల అగ్రనాయకత్వం అంతా హుజూరాబాద్‌లోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. ఇక హుజూరాబాద్‌ బైపోల్‌లో 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story